VIRAL: కోహ్లీ రెస్టారెంట్‌లో మెనూ చూశారా?

VIRAL: కోహ్లీ రెస్టారెంట్‌లో మెనూ చూశారా?

ముంబై జుహూ ప్రాంతంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 'వన్8 కమ్యూన్' పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం రెస్టారెంట్‌లోని మెనూ వైరల్ అవుతోంది. ఈ మెనూలో ఖరీదైన వంటకం నాన్ వెజ్ ల్యాంబ్ షాంక్. దీని ధర రూ.2,318. మస్కార్పోన్ చీజ్ కేక్ రూ.748 కాగా, 'కింగ్ కోహ్లీ' పేరుతో స్పెషల్ చాక్లెట్ మౌస్ రూ.818. సిగ్నేచర్ సిజ్లింగ్ క్రోసెంట్ రూ.918గా నిర్ణయించారు.