VIDEO: ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన కలెక్టర్

VIDEO: ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన కలెక్టర్

E.G: అనపర్తిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న రాజగిరి శ్రీనుతో మాట్లాడి సాగు విధానాన్ని తెలుసుకున్నారు. డ్రోన్ ద్వారా పంట పొలాలకు కషాయాలను పిచికారి చేసే పద్ధతులను ఆమె పరిశీలించారు. రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని ఆమె సూచించారు.