ఆకట్టుకుంటున్న పరమేశ్వరుని చిత్రం

ఆకట్టుకుంటున్న పరమేశ్వరుని చిత్రం

CTR: పరమేశ్వరుని అద్భుతమైన రూపాన్ని శనివారం ఓ భక్తుడు వేశాడు. పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శివాలయం ఆవరణంలో పరమేశ్వరుని చిత్రాన్ని భక్తుడు గీశాడు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి రంగురాళ్లతో ఈ చిత్రాన్ని గీశాడు. ఈ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయానికి వచ్చి వెళ్తున్న భక్తులు పరమేశ్వరుని యొక్క చిత్రాన్ని చూసి ఆకర్షితులవుతున్నారు.