VIDEO: బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌పై హరీష్ రావు విమర్శలు
WGL: గ్రేటర్ వరంగల్‌లో బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌లపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ అక్రమ అరెస్ట్‌కు గురైన కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రతిపక్ష నేతలను ప్రశ్నించినందుకు జైళ్లలో పెడుతున్నారని ఆరోపించారు. కుట్రపూరితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని పేర్కొన్నారు.