VIDEO: గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ

VIDEO: గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ

NZB: బోధన్ మండలం కోప్పర్గ గ్రామంలో రైతు చిన్న సాయిలు పొలం నుంచి శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి, వాటిలో ఉన్న పరికరాలను చోరీ చేశారు. రైతు సాయిలు శనివారం పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసమై ఉండటం గమనించి వెంటనే ట్రాన్స్కో అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.