నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నీళ్ల విషయంలో మౌనం వీడాలి: మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
★ పెద్దఅడిశర్లపల్లిలో వడదెబ్బతో వృద్ధురాలు మృతి
★ మిర్యాలగూడల NSP క్యాంపులో నిర్వహించి మహాలక్ష్మీ యాగంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
★ నల్గొండ పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం