ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పెద్దారికట్ల హాస్టల్‌లో డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్ ఆకస్మిక తనిఖీలు
➢ మార్కాపురంలో ఏపీటీఎఫ్ నూతన కార్యాలయం ప్రారంభం
➢ టంగుటూరు జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై లారీని ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి
➢ కంభంలో ట్రావెల్ బస్సుకు రోడ్డు ప్రమాదం.. ఇద్దరకి గాయాలు