అర్చక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
కరీంనగర్ పట్టణంలోని భారత్ టాకీస్ వద్ద గల శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో అర్చక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తునమని ఆలయ ఈవో తెలిపారు. కమిషనర్ దేవాదాయ శాఖ హైదరాబాద్ వారి ఉత్తర్వుల ప్రకారం వయస్సు 18 - 46 ఏళ్లు వారు, రాత పరీక్ష మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని, డిసెంబర్ 5 లోకా ఆలయ కార్యాలయంలో ధరఖాస్తులు అందజేయాలని సూచించారు.