స్థలం విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ
CTR: వెదురుకుప్పంలో టీకేఎం పురంలో ఓ స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థలం చుట్లూ ఫెన్సింగ్ వేశారని ఈ స్థలం తమదంటే తమదంటూ ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఫెన్సింగ్ ధ్వంసం చేయడంతో ఘర్షణ తీవ్ర స్థాయిని చేరింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.