'అర్హులైన వికలాంగులను తొలగించడం బాధాకరం'

KRNL: సదరం సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ పేరిట కుటుంబ ప్రభుత్వం లక్షలాది మంది దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేసిందని మాజీ MLA శ్రీదేవి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. అంగవైకల్యం, మాటలు రాని వారిని కూడా అనర్హులుగా ఈ ప్రభుత్వం పింఛన్లు తొలగించిందని కళ్ళెదుటే వైకల్యం కనిపిస్తున్న తక్కువగా ఉన్నట్లు వైద్యులు ఎలా సర్టిఫికెట్ ఇస్తారని ప్రశ్నించారు.