గిరిజనేతరులకు నాలుగు సీట్లు

గిరిజనేతరులకు నాలుగు సీట్లు

ASR: వై.రామవరం మండలం యర్రగొండ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ ప్రవేశానికి పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రామకృష్ణ ఆదివారం కోరారు. ఈ కళాశాలలో బైపీసీ-40, ఎంపీసీ-40సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఒకొక్క గ్రూప్లో ఎస్టీలకు 36 సీట్లు, మిగిలిన 4 సీట్లు గిరిజనేతరులకు కేటాయించారని తెలిపారు.