గద్వాల నుంచి కురుమూర్తి జాతరకు స్పెషల్ బస్సులు

గద్వాల నుంచి కురుమూర్తి జాతరకు స్పెషల్ బస్సులు

GDWL: చిన్నచింతకుంట మండలం కురుమూర్తి రాయుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 28, 29 తేదీల్లో గద్వాల డిపో నుంచి ప్రత్యేక బస్సు సేవలు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సునీత ప్రకటించారు. ​మొదటి ట్రిప్పు గద్వాల నుంచి ప్రారంభమై, అనంతరం ఆత్మకూరు నుంచి కురుమూర్తి వరకు భక్తుల అవసరాలకు అనుగుణంగా అవసరమైనన్ని ట్రిప్పులు నడుస్తాయని తెలిపారు.