మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలపై PSలో ఫిర్యాదు

మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలపై PSలో ఫిర్యాదు

RR: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మల్లికార్జున్ ఖర్గే చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై అధికారిక ఫిర్యాదు నమోదు చేశారు. బీజేపీ, RSS కార్యకర్తలపై “చంపాలి” వంటి వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మౌనం ఖండనీయమని అన్నారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.