ఉపాధి హామీ పనులను పరిశీలించిన టెక్నికల్ అసిస్టెంట్

ఉపాధి హామీ పనులను పరిశీలించిన టెక్నికల్ అసిస్టెంట్

NGKL: తాడూరు మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను టెక్నికల్ అసిస్టెంట్ బాలయ్య పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు కంచె వేసే పనులను సందర్శించి కూలీలకు అవసరమైన సూచనలు చేశారు. ప్రతి కూలీకి రోజుకు రూ.307 వేతనం వచ్చేలా పనులు చేయాలని అవగాహన కల్పించారు. నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయాలని కోరారు.