నిజామాబాద్లో ఆటో డ్రైవర్ కత్తితో హల్చల్

నిజామాబాద్లో ఆటో డ్రైవర్ కత్తితో హల్చల్

NZB: ఆదివారం రాత్రి ఆటో డ్రైవర్ హల్చల్ చేశారు. భగత్ సింగ్ చౌరాస్తా సమీపంలోని ఓ పాన్ షాప్ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అబ్బులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు రోడ్డుపై వాహనాలను తొలగించాలని కోరారు. ఇదే క్రమంలో ఓ ఆటోను సైతం రోడ్డుపై నుంచి తొలగించాలన్నాడు. ఇర్ఫాన్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కత్తితో తిరగబడ్డాడు.