గురుకుల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్

గురుకుల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్

HNK: హనుమకొండ జిల్లా కేంద్రంలోని పలివెల్పుల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఇవాళ సాయంత్రం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించి ఇబ్బందికి తగు సూచనలు చేశారు ఆశ్రమ పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులతో పలు అంశాలను చర్చించారు.