ఊర కుక్కల తరలింపు

ఊర కుక్కల తరలింపు

MDK: తూప్రాన్ పట్టణంలో ఊర కుక్కలను బంధించి తరలించినట్లు కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి తెలిపారు. ఊర కుక్కల స్వైర వివాహారంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పలు వార్డుల్లోని కుక్కలను హైదరాబాద్ బ్లూ క్రాస్ సంస్థ సహకారంతో బంధించి జనన నియంత్రణకై ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.