మహారాష్ట్రలో సత్తా చాటిన సిక్కోలు కుర్రాడు

SKLM: మహారాష్ట్ర శిరిడీలో మార్చ్ 24 నుంచి 26వ తేదీ వరకు జరిగిన ఆలిండియా బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ ఫెడరేషన్ 62వ జూనియర్ నేషనల్ పోటీల్లో వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన రెల్ల గణేష్ 65 కిలోల విభాగంలో 6వ స్థానం కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలాసకు చెందిన పలువురు అభినందించారు