మామిడి రైతులను ఆదుకోవాలి: లక్ష్మణ్ రెడ్డి

మామిడి రైతులను ఆదుకోవాలి: లక్ష్మణ్ రెడ్డి

GNTR: చిత్తూరు మామిడి రైతులను దోపిడి చేశారని, ప్రభుత్వం తక్షణమే సిండికేట్‌పై చర్యలు చేపట్టాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి బుధవారం డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మామిడి, పొగాకు, మిర్చి లాంటి పంటల ధరలు మార్కెట్‌లో తగ్గినప్పుడు ప్రభుత్వమే ఆయా పంటలను న్యాయమైన ధరలకు కొనుగోలు చేయాలన్నారు.