'జిల్లా వ్యాప్తంగా దోమల మందు పిచికారి పనులు'

'జిల్లా వ్యాప్తంగా దోమల మందు పిచికారి పనులు'

ASR: జిల్లా వ్యాప్తగా దోమల నివారణ లక్ష్యంగా మొదట విడత దోమల మందు పిచికారి పనులు చేపడుతున్నామని కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. మండలంలో దోమల నివారణ మందు పిచికారి పనులు కలెక్టర్ జండా ఊపి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. అందరి ఇల్లలో పిచికారి చేసుకోవాలి అన్నారు. వీటివలన ఎన్నో వ్యాదులు వ్యాపిస్తాయన్నారు.