బస్సు ప్రమాద ఘటన మృతులు వీరే.!

బస్సు ప్రమాద ఘటన మృతులు వీరే.!

అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 9మంది మృతిచెందారు. వారి వివరాలు.. శైలా రాణి(తెనాలి), శ్యామల (తిరుపతి), పి. సునంద (పలమనేరు), శివశంకర్ రెడ్డి (పలమనేరు), నాగేశ్వరరావు (చిత్తూరు), కావేరి కృష్ణ (బెంగళూరు), శ్రీకళ (చిత్తూరు), దొరబాబు (చిత్తూరు), కృష్ణకుమారి (బెంగళూరు). కాగా, గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.