రోడ్డు ప్రమాదంలో యువ ఏఈ మృతి

రోడ్డు ప్రమాదంలో యువ ఏఈ మృతి

NRPT: ఉద్యోగంలో చేరిన 7 నెలలకే ఓ యువకుడు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామానికి చెందిన ఏఈ శివరాజ్(26) పులిచింతల హైడ్రోపవర్ ప్లాంట్‌లో ఏఈగా పని చేస్తున్నారు. జగయ్యపేట నుంచి బైక్ మీద విధులకు వస్తుండగా బస్సు ఢీకొంది. వెంటనే విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించగా సోమవారం రాత్రి మృతి చెందాడు.