వంతెన నిర్మాణంకోసం పరిశీలన

వంతెన నిర్మాణంకోసం పరిశీలన

ASR: అనంతగిరి మండలంలోని గరుగుబిల్లి ప్రధాన రహదారిపై హై లెవల్ బిడ్జి నిర్మాణం కొరకు బుధవారం ఇంజనీర్ అధికారులతో పరిశీలించి నట్టు టీడీపీ అనంతగిరి మండల క్లస్టర్ ఇంఛార్జి పెరుమాల నిర్మల తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో మారుమూల గరుగుబిల్లి, రొంపల్లి పంచాయతీ గ్రామాలకు వెళ్లాలంటే వాగులపై బిడ్జిలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారని తెలిపారు.