రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్​లో రాణించాలి: DEO

రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్​లో రాణించాలి: DEO

NZB: రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్​లో రాణించాలని డీఈవో అశోక్ తెలిపారు. జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ ముగింపు కార్యక్రమం శుక్రవారం హరిచరణ్ హిందీ విద్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ..“క్వాంటం లైఫ్ బిగిన్స్ ప్రాస్పెక్స్ అండ్ ఛాలెంజెస్” అనే అంశంలో అన్ని మండలాల విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు.