'జిల్లాలోని ద్రావిడ వర్సిటీకి 3.90 కోట్లు మంజూరు'

'జిల్లాలోని ద్రావిడ వర్సిటీకి 3.90 కోట్లు మంజూరు'

CTR: జిల్లాలోని ద్రావిడ వర్సిటీకి ప్రత్యేక సాయం కింద 3.90కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పటివరకు రెండు దఫాలుగా నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం వర్సిటీ ఖాతాలో 1.60 కోట్లు నిల్వ ఉంది. తాజాగా విడుదల చేసిన నిధులు పొరుగు సేవల ఉద్యోగుల జీతాల కోసం చెల్లించనున్నట్లు రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ తెలిపారు.