VIDEO: శ్రీనీలమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VIDEO: శ్రీనీలమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

SKLM: శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్ప పేట గ్రామంలో వెలసిన శ్రీ నీలమ్మ తల్లి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే గొండు శంకర్ అమ్మవారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులు గోత్రనామాలతో ప్రత్యేక పూజలను చేపట్టారు.