కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వంద నగరాల్లో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రతి నగరంలో వంద ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించనుంది. అలాగే భారత్ ఆద్యోగిక్ వికాస్ యోజనకు రూ.33,660 కోట్లు కేటాయించింది. పత్తి MSP రీయింబర్స్‌మెంట్‌కు రూ.11,712 కోట్లు, NH-927 ఫోర్‌లేన్‌కు రూ.6,969 కోట్లు, చిన్న జలవిద్యుత్ అభివృద్ధికి రూ.2,585 కోట్లు కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.