కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఒంటిమిట్టలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు
✦ రేగడపల్లి డ్వాక్రా సంఘాల సభ్యులకు కోళ్లును పంపిణీ చేసిన ప్రభుత్వ అధికారులు
✦ లింగాలలో నలుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్..!
✦ పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న HPV వ్యాక్సిన్ కార్యక్రమం