నాటు తుపాకీ హత్య కేసులో వ్యక్తి అరెస్ట్.!

నాటు తుపాకీ హత్య కేసులో వ్యక్తి అరెస్ట్.!

CTR: నాటు తుపాకీతో వ్యక్తిని కాల్చి చంపిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. తుమ్మింద పాల్యంకు చెందిన సాయి కుమార్‌ను నగదు లావాదేవీ వివాదాలతో ఢిల్లీ బాబు నాటు తుపాకితో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. నిందితున్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలించి వేలూరు రోడ్డులో గోపాలపురం వద్ద ఉండగా అరెస్ట్ చేసినట్లు చెప్పారు.