సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

KDP: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. సీఎం చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విజనరీ నేత నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు పెడుతుందని కొనియాడారు. చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకమని, ఆయన జన్మదినాన్ని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా చేయాలన్నారు.