అందుబాటులో 300 యూరియా బ్యాగులు

అందుబాటులో 300 యూరియా బ్యాగులు

WNP: ఆత్మకూరు పట్టణంలోని కోరమండల్ షాప్ నందు 300 బ్యాగుల యూరియా అందుబాటులో ఉన్నట్లు శుక్రవారం కోరమండల్ నిర్వాహకులు తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అవసరం ఉన్న రైతులు ఫోన్ లోని యాప్లో నమోదు చేసుకుని వచ్చిన వారికి పంపిణీ చేస్తామన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.