సీఎం చంద్రబాబు భద్రతకు చర్యలు: డీజీపీ

సీఎం చంద్రబాబు భద్రతకు చర్యలు: డీజీపీ

AP: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలు, ప్రజలు, సంస్థల రక్షణ, వీఐపీల భద్రతపై రాష్ట్ర ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు భద్రత విషయంలో చర్యలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ అధికారులను ఆదేశించారు. జనసమూహంలోకి సీఎం వెళ్లే సమయంలో నిబంధనలపై ఎస్పీలకు వివరించారు.