పశ్చిమ ఎమ్మెల్యేకు గౌడ సంఘాల వినతి పత్రం

HNK: జిల్లా కేంద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి తెలంగాణ గౌడ సంఘం నాయకులు ఇవాళ వినతి పత్రం సమర్పించారు. కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందించారు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొనగాని యాదగిరి గౌడ్ పాల్గొన్నారు.