VIDEO: కేబుల్ తొలగింపు చర్యలు

VIDEO: కేబుల్ తొలగింపు చర్యలు

KMR: హైదరాబాద్‌లో విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్స్ తగిలి 8 మంది మరణించడంతో, ప్రభుత్వం విద్యుత్ స్తంభాల కేబుల్ వైర్లపై దృష్టి సారించింది. KMR విద్యుత్ ఎస్ఈ ఆదేశాల మేరకు, గురువారం ఎల్లారెడ్డి పట్టణంలో విద్యుత్ ఏఈ వెంకటస్వామి ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది పోల్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి, ఇబ్బందికరంగా ఉన్న కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్‌ను తొలగించారు.