'ప్రభుత్వ భూముల్లో అక్రమ పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవు'

'ప్రభుత్వ భూముల్లో అక్రమ పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవు'

HYD: ప్రభుత్వ భూములను కబ్జా చేసిన, అక్రమంగా పార్కింగ్ చేసిన కఠిన చర్యలు తప్పవని హైడ్రా హెచ్చరించింది. వచ్చిన ఫిర్యాదుల మేరకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు జరుగుతున్నాయని, ఎక్కడ దొరికిన వదిలిపెట్టమని పేర్కొన్నారు. అక్రమ పార్కింగ్ అని తెలిస్తే వెంటనే స్వాధీనం చేసుకుంటామని కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.