విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ విశాఖ ఆంధ్రా మెడికల్ కాలేజీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
★ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదు: కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ
★ రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని హోంమంత్రికి మత్స్యకారులు వినతి
★ జగదాంబ సెంటర్‌లో సినీ నటుడు కృష్ణ విగ్రహం తొలగింపు