'టీకాలతో గాలికుంటును నివారించవచ్చు’

'టీకాలతో గాలికుంటును నివారించవచ్చు’

KNR: టీకాలతో గాలికుంటును నివారించవచ్చని పశు సంవర్ధక డాక్టర్లు సురేందర్, విజయ భాస్కర్ ఆధ్వర్యంలో బుధవారం గుంకుల కొండాపూర్‌లో వెటర్నరీ డాక్టర్ దేవరాజ్‌తో కలిసి పర్యవేక్షించారు. వారు మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి సోకితే పాల దిగుబడి తగ్గిపోతుందని, పశువులు మరణిస్తాయన్నారు. గాలికుంటు సోకాకుండా టీకాలు వేయించాలని సూచించారు.