కంకిపాడులో ఇళ్ల పట్టాల పంపిణీ

కృష్ణా: కంకిపాడులో సోమవారం రాత్రి ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. స్థానిక రెల్లికాలనీలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న 20 మందికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పట్టాలు పంపిణీ చేశారు. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో ప్రజలు సంతోష వ్యక్తం చేశారు. పలువురు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.