VIDEO: ఉప్పరగూడెంలో కల్వర్టు నిర్మాణం పూర్తి

VIDEO: ఉప్పరగూడెంలో కల్వర్టు నిర్మాణం పూర్తి

E.G: గోపాలపురం మండలం ఉప్పరగూడెం గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఎన్నికల హామీ మేరకు ఒక కల్వర్టు నిర్మాణాన్ని పూర్తి చేసి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఏళ్లనాటి రోడ్డు, కల్వర్టు సమస్యలు పరిష్కారమవుతుండటంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ఇతర సమస్యలపై కూడా MLA ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.