నేడు జిల్లా స్థాయి టీఎల్ఎం మేళా

PDPL: స్థాయి టీఎల్ఎం మేళా గురువారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి తెలిపారు. మండల స్థాయిలో ప్రతిభకనబరిచిన ప్రతి మండలానికి 10 మంది ఉపాధ్యాయులు, జిల్లా వ్యాప్తంగా ఎంపికైన 140 మంది ఉపాధ్యాయులు ఈ జిల్లా స్థాయి మేళాలో పాల్గొంటారన్నారు.