VIDEO: 'ప్రభుత్వ పాఠశాలే నా జీవితానికి పునాది'
వరంగల్ రంగశాయిపేటలో మామునూరు క్యాంపు ప్రభుత్వ పాఠశాల 1975–76 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రభుత్వ పాఠశాల విద్య తన జీవితానికి పునాదని పేర్కొంటూ మధుర జ్ఞాపకాలు పంచుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులను సత్కరించారు.