VIDEO: పుంగనూరులో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

VIDEO: పుంగనూరులో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

CTR: పుంగనూరు మినీ బైపాస్ రోడ్డులోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సుకు ప్రమాదం తప్పింది. రామసముద్రం రోడ్డు నుంచి పుంగనూరుకు శనివారం ఉదయం 9గంటల సమయంలో వస్తుండగా పుంగమ్మ చెరువు కట్టపై ఎండ్ ర్యాడ్ విరిగిపోయింది. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆటోల ద్వారా పాఠశాలకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.