రాష్ట్ర క్రికెట్ సంఘాలపై BCCI ఆగ్రహం

రాష్ట్ర క్రికెట్ సంఘాలపై BCCI ఆగ్రహం

రాష్ట్ర క్రికెట్ సంఘాలపై BCCI ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా.. కొందరు ప్లేయర్లను పక్కన పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని సంఘాలకు ఈ-మెయిల్ చేసింది. దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ మ్యాచులో ప్రతి సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్‌ను ఆడించాలని తెలిపింది. ఈ ట్రోఫీలో స్టార్ ప్లేయర్లు ఆడితే టోర్నీకే వన్నె తెచ్చినట్లు అవుతుందని చెప్పింది.