కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కడపలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాధవి
✦ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే సుధాకర్
✦ ఒంటిమిట్ట సీఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీహరి
✦ బద్వేల్‌లో కారు బోల్తాపడి ఇద్దరు యువకులు మృతి