గల్లంతయిన కుటుంబాలను పరామర్శించిన మంత్రి
PPM: కొమరాడ మండలం, జంఝావతి రబ్బరు డ్యాంలో పడి ముగ్గురు యువకులు గల్లంతైన వారిని గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి జిల్లా ఆసుపత్రికి ప్రత్యక్షంగా వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రబ్బరు డ్యాం పరిసర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, ఫెన్సింగ్ వంటి రక్షణ చర్యలు వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు.