సీఎంకు లేఖ రాస్తా: డీకే అరుణ

TG: రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన తప్పులతడక అని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. రాజకీయం కోసమే తెలంగాణలో కులగణన చేశామని మండిపడ్డారు. అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా కోటా ఇవ్వాలని కోరారు. ఎంపీల కోటా కోసం సీఎంకు లేఖ రాస్తానని తెలిపారు.