భారత్‌పై సుంకాలు అందుకే విధించాం: అమెరికా

భారత్‌పై సుంకాలు అందుకే విధించాం: అమెరికా

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా విధించిన సుంకాలపై వైట్ హౌస్ స్పందించింది. రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే భారత్‌పై సుంకాలు విధించినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు ట్రంప్ పరిపాలన వ్యూహమని వ్యాఖ్యానించారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే అసలు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం అయ్యుండేది కాదన్నారు.