తాగుబోతులకు హెల్త్ సెంటర్ అడ్డాగా మారింది: DYFI

తాగుబోతులకు హెల్త్ సెంటర్ అడ్డాగా మారింది: DYFI

కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్ తాగుబోతులకు అడ్డాగా మారిందని, దీనికి రక్షణ గోడ నిర్మించాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. సోమవారం న్యూసిటీ కార్యదర్శి హుస్సేన్ భాష, నాయకురాలు సుకన్య ఆధ్వర్యంలో జేసీకి వినతిపత్రం అందజేశారు. హెల్త్ సెంటర్‌కు రక్షణ గోడ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.