ముగిసిన న్యాయవాదుల శిక్షణ
MBNR: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో న్యాయవాదులకు మీడియేషన్ మెలకువలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత మాట్లాడుతూ.. న్యాయవాదులంతా పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. తమిళనాడుకు చెందిన ప్రత్యేక శిక్షకులు మీడియేషన్ల మెలుకువలపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చారన్నారు.