షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

NZB: పట్టణంలోని కోటగల్లీ గర్ల్స్ కాలేజీ వద్ద బాలికలను ఫాలో చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలను షీ టీమ్స్ బృందం నిన్న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తదుపరి చర్యల కోసం వారిని నిజామాబాద్ పట్టణ-2వ టౌన్ పోలీసులకు అప్పగించారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ సిబ్బంది హెచ్చరించారు.